లేఖనాలను
అన్వేషించండి
లేవీయకాండము 27: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" అరువది ఏండ్ల ప్రాయముదాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
కీర్తనలు 90:10
మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.