లేఖనాలను
అన్వేషించండి
మత్తయి 23: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మత్తయి 23:8
మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు.
మత్తయి 26:18
అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లి నా కాలము సమీపమైయున్నది; నా శిష్యులతో కూడ నీ యింట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను
1కొరిందీయులకు 12:5
మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.