లేఖనాలను
అన్వేషించండి
మత్తయి 23: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
హెబ్రీయులకు 6:16
మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణముచేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే.