లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 25: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" నేరము మోపినవారు నిలిచినప్పుడు, నేననుకొనిన నేరములలో ఒకటియైనను అతని మీద మోపినవారు కారు."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 25:6

అతడు వారియొద్ద ఎనిమిది, పది దినములు గడిపి కైసరయకు వెళ్లి మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి పౌలును తీసికొనిరమ్మని ఆజ్ఞాపించెను.