లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 30: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 1:24
గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
సంఖ్యాకాండము 32:1
రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని
యెహెజ్కేలు 48:27
జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒకభాగము;