లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 30: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 1:40
ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
యెహెజ్కేలు 48:2
దానుయొక్క సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము.