లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 30: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 29:16

లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా; చిన్నదాని పేరు రాహేలు.

ఆదికాండము 46:14

జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహలేలు.

సంఖ్యాకాండము 26:26

ఏలోనీయులు ఏలోను వంశస్థులు; యహలేలీయులు యహలేలు వంశస్థులు;

యెహెజ్కేలు 48:26

ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా జెబూలూనీయులకు ఒకభాగము,