లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 36: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఏశావు కుమారుల పేరులు ఇవే. ఏశావు భార్యయైన ఆదా కుమారుడగు ఎలీఫజును ఏశావు భార్యయైన బాశెమతు కుమారుడగు రగూయేలును."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 36:3

ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాశెమతును పెండ్లియాడెను.

ఆదికాండము 36:4

ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను.

1దినవృత్తాంతములు 1:35

ఏశావు కుమారులు ఏలీఫజు రెయూవేలు యెయూషు యాలాము కోరహు.

1దినవృత్తాంతములు 1:36

ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.

1దినవృత్తాంతములు 1:37

రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.

1దినవృత్తాంతములు 1:38

శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.

1దినవృత్తాంతములు 1:39

లోతాను కుమారులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.

1దినవృత్తాంతములు 1:40

శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.

1దినవృత్తాంతములు 1:41

అనా కుమారులలో ఒకనికి దిషోను అని పేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.

1దినవృత్తాంతములు 1:42

ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.

1దినవృత్తాంతములు 1:43

ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.

1దినవృత్తాంతములు 1:44

బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.

1దినవృత్తాంతములు 1:45

యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపువాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.

1దినవృత్తాంతములు 1:46

హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.

1దినవృత్తాంతములు 1:47

హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.

1దినవృత్తాంతములు 1:48

శవ్లూ చనిపోయిన తరువాత నదిదగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.

1దినవృత్తాంతములు 1:49

షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.

1దినవృత్తాంతములు 1:50

బయల్‌హానాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదునకు పుట్టినది.

1దినవృత్తాంతములు 1:51

హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,

1దినవృత్తాంతములు 1:52

అహలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,

1దినవృత్తాంతములు 1:53

కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,

1దినవృత్తాంతములు 1:54

మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయకుడు; వీరు ఎదోము దేశమునకు నాయకులు.