లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 36: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు, నహతు నాయకుడు జెరహు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జ నాయకుడు; వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 36:4

ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను.

ఆదికాండము 36:13

రగూయేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ; వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.

1దినవృత్తాంతములు 1:37

రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.