లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 36: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" దిషోను ఏసెరు దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 36:25
అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.
ఆదికాండము 36:27
ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను.
1దినవృత్తాంతములు 1:38
శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.