లేఖనాలను అన్వేషించండి

యోహాను 20: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా,"

సంబంధిత రిఫరెన్స్‌లు

యోహాను 7:53

అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి.

యోహాను 16:32

యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.