లేఖనాలను అన్వేషించండి

యోహాను 20: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికిపోయి చూచి నమ్మెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోహాను 11:44

చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను.

లూకా 24:3

ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు.