లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 15: 49

క్రాస్-రిఫరెన్స్‌లు

" శోకో దన్నా కిర్య త్సన్నా"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 15:15

అక్కడనుండి అతడు దెబీరు నివాసులమీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు.

న్యాయాధిపతులు 1:11

ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడనుండి వారు దెబీరు నివాసులమీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్సేఫెరు.

యెహోషువ 10:38

అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరు దెబీరువైపు తిరిగి దాని జనులతో యుద్ధముచేసి

యెహోషువ 21:15

దెబీరును దాని పొలమును ఆయినిని దాని పొల మును యుట్టయును దాని పొలమును బేత్షెమెషును దాని పొలమును,

1దినవృత్తాంతములు 6:58

హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,