లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 15: 62

క్రాస్-రిఫరెన్స్‌లు

" వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 23:29

తరువాత దావీదు అక్కడనుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.

2దినవృత్తాంతములు 20:2

అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవలనుండు సిరియనుల తట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్‌తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి.

ఆదికాండము 14:7

తిరిగి కాదేషను ఏన్మిష్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్‌ తామారులో కాపురమున్న అమోరీయులను కూడ కొట్టిరి.

ద్వితియోపదేశాకాండము 11:29

కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను.

మత్తయి 3:1

ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి