లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 15: 53

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆరాబు దూమా ఎషాను"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 15:34

జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము

యెహోషువ 17:8

తప్పూయదేశము మనష్షీయులదాయెను; అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయి మీయులదాయెను.

1సమూయేలు 4:1

ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి.