లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 15: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 29:6

ఏడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.