లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 15: 34

క్రాస్-రిఫరెన్స్‌లు

" వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 24:12

యెహోవా యేమి సెలవిచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి.

నిర్గమకాండము 18:15

మోషే దేవుని తీర్పు తెలిసికొనుటకు ప్రజలు నాయొద్దకు వచ్చెదరు.

సంఖ్యాకాండము 27:2

వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో మరణమాయెను.

సంఖ్యాకాండము 27:5

అప్పుడు మోషే వారికొరకు యెహోవా సన్నిధిని మనవిచేయగా

అపోస్తలులకార్యములు 12:10

మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకుపోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను.