లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 26: 32
క్రాస్-రిఫరెన్స్‌లు
" షెమీదాయీయులు షెమీదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోషువ 17:2
మనష్షీయులలో మిగిలిన వారికి, అనగా అబియెజెరీయులకును హెలకీయులకును అశ్రీయేలీయుల కును షెకెమీయులకును హెపెరీయులకును షెమీ దీయులకును వారి వారి వంశములచొప్పున వంతువచ్చెను. వారి వంశములనుబట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానమది.