లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 26: 48
క్రాస్-రిఫరెన్స్‌లు
" నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీయులు గూనీ వంశస్థులు;"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 46:24
నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.
1దినవృత్తాంతములు 7:13
నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము.
సంఖ్యాకాండము 2:29
అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.