లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 26: 42

క్రాస్-రిఫరెన్స్‌లు

" దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు;"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 46:23

దాను కుమారుడైన హుషీము.

సంఖ్యాకాండము 10:25

దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుకనుండెను; అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి