లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 3: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" లిబ్నీయులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 3:18
గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.
సంఖ్యాకాండము 4:22
గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము.
యెహోషువ 21:6
ఇశ్శాఖారు గోత్రికులనుండియు, ఆషేరు గోత్రికులనుండియు, నఫ్తాలి గోత్రికులనుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపువారినుండియు చీట్లవలన గెర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు.
1దినవృత్తాంతములు 6:17
గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.