లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 3: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 4:22
గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము.
సంఖ్యాకాండము 4:44
అనగా తమ తమ వంశములచొప్పున వారిలో లెక్కింపబడినవారు మూడువేల రెండువందలమంది.