లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 30: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కుకొనినయెడలనేమి, ప్రమాణముచేసి తనమీద ఒట్టు పెట్టుకొనినయెడలనేమి,"

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 30:2

ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనినయెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసినయెడల, అతడు తన మాటతప్పక తననోటనుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను.