లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 30: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెనుగనుక యెహోవా ఆమెను క్షమించును."
సంబంధిత రిఫరెన్స్‌లు
కీర్తనలు 56:12
దేవా, నీవు మరణములోనుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపువెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించియున్నావు.