లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 31: 42

క్రాస్-రిఫరెన్స్‌లు

" సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయులకిచ్చిన సగమునుండి లేవీయులకిచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 31:30

మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱమేకలలోను సమస్తవిధముల జంతువులలోను ఏబదింటికి ఒకటిచొప్పున, ఇశ్రాయేలీయులు సగములోనుండి తీసికొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను.