లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 31: 53

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ సైనికులలో ప్రతివాడును తనమట్టుకుతాను కొల్లసొమ్ము తెచ్చుకొనియుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 20:14

అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్లసొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు.