లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 31: 48
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు సేనా సహస్రముల నియామకులు, అనగా సహస్రాధిపతులును శతాధిపతులును మోషే యొద్దకు వచ్చి"
సంబంధిత రిఫరెన్స్‌లు
ద్వితియోపదేశాకాండము 20:5
మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్తయిల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయినయెడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.