లేఖనాలను
అన్వేషించండి
1రాజులు 12: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకు రాజు మీరు వెళ్లి మూడు దినములైన తరువాత నాయొద్దకు తిరిగిరండని సెలవియ్యగా జనులు వెళ్లిపోయిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 12:12
మూడవ దినమందు నాయొద్దకు రండని రాజు నిర్ణయము చేసియున్నట్లు యరొబామును జనులందరును మూడవ దినమున రెహబాము నొద్దకు వచ్చిరి.
2దినవృత్తాంతములు 10:5
అతడు మీరు మూడు దినములు తాళి మరల నాయొద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్లిపోయిరి.
లూకా 2:46
మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి.