లేఖనాలను
అన్వేషించండి
నెహెమ్యా 7: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎజ్రా 2:12
అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు,
ఎజ్రా 2:1
బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి
ఎజ్రా 8:12
అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును నూట పదిమంది పురుషులును
నెహెమ్యా 10:15
బున్నీ అజ్గాదు బేబై