లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 7: 41

క్రాస్-రిఫరెన్స్‌లు

" పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 9:12

మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.

1దినవృత్తాంతములు 24:9

అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,

ఎజ్రా 2:38

పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,

ఎజ్రా 10:22

పషూరు వంశములో ఎల్యోయేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,

యిర్మియా 20:1

యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని