లేఖనాలను
అన్వేషించండి
నెహెమ్యా 7: 42
క్రాస్-రిఫరెన్స్‌లు
" హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును"
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 24:8
మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీమునకు,
ఎజ్రా 2:39
హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,
ఎజ్రా 10:31
హారిము వంశములో ఎలీయెజెరు ఇష్షీయా మల్కీయా షెమయా
ఎజ్రా 10:21
హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా,