లేఖనాలను
అన్వేషించండి
నెహెమ్యా 7: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువది యేడుగురును"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎజ్రా 2:13
అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు,
ఎజ్రా 8:13
అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఎలీపేలెటును యెహీయేలును షెమయాయు అరువదిమంది పురుషులును