లేఖనాలను
అన్వేషించండి
నెహెమ్యా 7: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" బిగ్వయి వంశస్థులు రెండు వేల అరువది యేడుగురును"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎజ్రా 2:14
బిగ్వయి వంశస్థులు రెండువేల ఏబది ఆరుగురు;
ఎజ్రా 2:2
యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితో కూడ వచ్చిన ఇశ్రాయేలీయుల యొక్క లెక్కయిది.
ఎజ్రా 2:56
యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు,
ఎజ్రా 8:14
బిగ్వయి వంశములో ఊతైయును జబ్బూదును డెబ్బదిమంది పురుషులును.
నెహెమ్యా 10:16
అదోనీయా బిగ్వయి ఆదీను