లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 7: 68

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచర గాడిదలు రెండువందల నలువది యయిదును"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 2:66

వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు,

ఎజ్రా 2:67

వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను.