లేఖనాలను అన్వేషించండి

1రాజులు 4: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇశ్శాఖారు దేశమందు పరూ యహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 19:17

నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను.

యెహోషువ 19:18

వారి సరిహద్దు యెజ్రె యేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షీయోను అనహరాతు రబ్బీతు కిష్యోను

యెహోషువ 19:19

అబెసు రెమెతు ఏన్గన్నీము

యెహోషువ 19:20

ఏన్‌హద్దా బేత్పస్సెసు అను స్థలములవరకు

యెహోషువ 19:21

సాగి తాబోరు షహచీమా బేత్షెమెషు

యెహోషువ 19:22

అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను.

యెహోషువ 19:23

వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.