లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 11: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 8:6

అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.

సంఖ్యాకాండము 19:11

ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.