లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 11: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 11:20

రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చరించు చరములన్నియు మీకు హేయములు.

లేవీయకాండము 11:27

నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును;

లేవీయకాండము 11:41

నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు.