లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 11: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే నాలుగు కాళ్లతో చరించుచు నేలగంతులు వేయుటకు కాళ్లమీద తొడలుగల పురుగులన్ని తినవచ్చును."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 11:29

నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్రమైనవి ఏవేవనగా, చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి,