లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 11: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 14:7

నెమరువేయువాటిలోనిదే కాని రెండు డెక్కలుగలవాటిలోనిదే కాని నెమరువేసి ఒంటిడెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనువాటిని తినకూడదు. అవి మీకు హేయములు.