లేఖనాలను
అన్వేషించండి
లేవీయకాండము 11: 38
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ విత్తనములమీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటిమీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును. "
సంబంధిత రిఫరెన్స్‌లు
లేవీయకాండము 11:24
వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును.