లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 33: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 16:1

తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి.

నిర్గమకాండము 19:1

ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవ నెలలో, వారు బయలుదేరిననాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.

నిర్గమకాండము 19:2

వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి.

సంఖ్యాకాండము 10:12

తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.