లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 33: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" హజేరోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 12:16
తరువాత జనులు హజేరోతునుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.
ద్వితియోపదేశాకాండము 1:1
యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.
ప్రకటన 11:1
మరియు ఒకడుచేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.