లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 33: 31
క్రాస్-రిఫరెన్స్‌లు
" మొసేరోతులోనుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 36:27
ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను.
ద్వితియోపదేశాకాండము 10:6
ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను.
1దినవృత్తాంతములు 1:43
ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.