లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 33: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" సుక్కోతులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములోదిగిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 13:20

వారు సుక్కోతునుండి ప్రయాణమైపోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి.

నిర్గమకాండము 13:18

అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱ సముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి.