లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 33: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" కిబ్రోతుహతావాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 11:35
జనులు కిబ్రోతు హత్తావానుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి.
ద్వితియోపదేశాకాండము 1:1
యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.