లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 33: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" రిమ్మోను పారెసులోనుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 31:6
మోషే వారిని, అనగా ప్రతి గోత్రమునుండి వేయేసిమందిని, యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను.
యెహోషువ 10:29
యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయు లందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి.
యెహోషువ 19:7
అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు.
యెషయా 37:8
అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచివెళ్లి లిబ్నామీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.