లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 7: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1కొరిందీయులకు 14:33

ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.

1కొరిందీయులకు 14:40

సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి.

కొలొస్సయులకు 2:5

నేను శరీర విషయములో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతోకూడ ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను.

సంఖ్యాకాండము 8:1

యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతో

1రాజులు 8:63

ఇరువది రెండువేల యెడ్లను, లక్ష యిరువదివేల గొఱ్ఱలను సొలొమోను సమాధానబలులగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయులందరును యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి.