లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 7: 35

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 2:10

రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణదిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 10:18

రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.