లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 7: 29
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 2:7
అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.