లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 7: 34

క్రాస్-రిఫరెన్స్‌లు

" సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 4:23

అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి